Monday, December 16, 2019

దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం

హాజీపూర్ మారణ కాండ .. అభం శుభం తెలియని బాలికలను దారుణంగా రేప్ చేసి హతమార్చిన ఘటనలు ఎవరూ మర్చిపోలేని దారుణం. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి , అతను చేసిన ఘాతుకాలు ప్రతి ఒక్కరికి రక్తం మరిగేలా చేస్తాయి. వరుస హత్యలతో భయోత్పాతం సృష్టించిన హాజీపూర్‌ హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసుల విచారణ దాదాపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sxxVIa

Related Posts:

0 comments:

Post a Comment