Sunday, December 29, 2019

ఇవాళ్టి హీరోలు వీళ్లే.. లలిత, అమన్‌దీప్‌కు నీరాజనం.. మీరూ మెచ్చుకుంటారు..

ఖాళీగా కుర్చున్నాసరే కర్తవ్యం గురించే ఆలోచించేవాడు నిజమైన సైనికుడు. పర్సనల్ పనిలో ఉన్నా ప్రజల కోసం అన్నీ పక్కనపెట్టేసి పరుగున వచ్చేసే తత్వం మన ఆర్మీది. సాయుధ బలగాల ప్రతిష్టను మరింత పెంచుతూ ఇద్దరు మహిళా కెప్టెన్లు చేసిన పనిని దేశం మెచ్చుకుంటున్నది. ఇవాళ్టి నిజమైన హీరోలు మీరేనంటూ కెప్టెన్ లలిత, కెప్టెన్ అమన్‌దీప్‌ లకు నెటిజన్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qs0Sh3

0 comments:

Post a Comment