Friday, December 13, 2019

ఇంటిలో ఒంటరిగా నవ వధువు, అనుమానాస్పద స్థితిలో శవమైంది, పంచాయితీలు, ఏం జరిగింది ? !

బెంగళూరు: కుటుంబ సమస్యలతో విసిగిపోయిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వైట్ ఫీల్డ్ రోడ్డులోని ఐటీపీఎల్ సమీపంలో నివాసం ఉంటున్న శిల్పా(27) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మహదేవపుర పోలీసులు తెలిపారు. ఆంటీతో అక్రమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LTjYeu

Related Posts:

0 comments:

Post a Comment