Monday, December 30, 2019

ఫ్రెండ్ రూమ్ లో.. క్లాస్ మేట్స్ తో: అబ్బాయిలతో మందు కొట్టిన విద్యార్థినులు: కాలేజీ నుంచి తొలగింపు..

చెన్నై: తమ క్లాస్ మేట్స్ తో కలిసి మందు కొట్టి, చిందేసిన నలుగురు విద్యార్థినుల ఉదంతం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో వారు చదువుతోన్న కళాశాల యాజమాన్యం దీన్ని తీవ్రంగా పరిగణించింది.నలుగురు విద్యార్థినులు, వారితో కలిసి మందు కొట్టిన విద్యార్థులను కళాశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aeaoZ

Related Posts:

0 comments:

Post a Comment