Monday, December 30, 2019

సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తించి వార వారి నుంచి ఆ మొత్తం వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. citizenship

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHCIU3

0 comments:

Post a Comment