Tuesday, December 17, 2019

నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తెర మీదికి కొత్త ధర్మాసనం: న్యాయమూర్తులు వీరే..విచారణ రేపే!

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె తప్పుకొన్న నేపథ్యంలో.. కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం అనివార్యమైంది. తాజాగా- కొత్త ధర్మాసనం ఏర్పాటు కావడంతో షెడ్యూల్ ప్రకారమే బుధవారం మరోసారి సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PsMXbo

Related Posts:

0 comments:

Post a Comment