Tuesday, December 17, 2019

మద్యం ధరల వెనక కల్వకుంట్ల ట్యాక్స్... ఎంపీ రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో [ కేఎస్టీ } కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతుందని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ పనులు కావాలన్న ఆరు శాతం టాక్స్‌ను వసూలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ పన్నుల వసూళ్ల కోసం మాఫియా పనిచేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మద్యం ధరల పెంపు వెనక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Q72OR

Related Posts:

0 comments:

Post a Comment