Monday, December 2, 2019

బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్.. 4 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్

ఐటీ హబ్‌ బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తోపాటు ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీసు స్పేస్ విభాగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ సమానంగా నిలుస్తోందని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో ఆయా విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37XWcYl

0 comments:

Post a Comment