Sunday, December 8, 2019

ఉన్నవ్ అత్యాచార మృతురాలి కుటుంబానికి గన్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగం: ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో అత్యంత కిరాతకంగా కామాంధుల చేతుల్లో మరణించిన బాధితురాలి కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది. అత్యాచార మృతురాలి కుటుంబానికి 24 గంటల పాటు భద్రత కల్పించింది. కుటుంబ సభ్యులకు గన్ లైసెన్స్ ను మంజూరు చేసింది. మృతురాలి చెల్లెలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqJfSz

0 comments:

Post a Comment