Wednesday, December 18, 2019

సైరస్ మిస్త్రీకి భారీ ఊరట: టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా తిరిగి నియమించాలన్న అప్పీలేట్ కోర్టు

ముంబై: టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరికాదని నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రైబ్యునల్ పేర్కొంది. తిరిగి అతన్ని టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేసమయంలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌గా ఎన్ .చంద్రశేఖరన్‌ నియామకం చెల్లదని అది సహేతుకమైన నియామకం కాదని కోర్టు పేర్కొంది. అయితే టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా సైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35BHsN7

0 comments:

Post a Comment