Friday, December 27, 2019

వైజాగ్‌లో ల్యాండ్ మాఫియా: గంటా, ధర్మాన కుమారులపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు

రాజధాని మార్పు ఊహాగానాలతో అమరావతి సహా ఆంధ్రప్రదేశ్‌లో అశాంతి, అలజడి నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నాయని, రాజధానినే మార్చే ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సూచించారు. లేదంటే జనాగ్రహానికి గురికాక తప్పదని సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. రాజధాని మారిస్తే అక్కడే జగన్ పతనం ఆరంభం : సీపీఐ రామకృష్ణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzdHdF

0 comments:

Post a Comment