జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్లో జరిగిన నిరసన ర్యాలీలు హింసాత్మక రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 16 మంది పౌరులు చనిపోగా.. ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలతో పాటు వారి నుంచే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSThkh
సీఎం యోగి హెచ్చరించిందే జరిగింది.. ఆ 28 మందికి నోటీసులు..
Related Posts:
జూన్ 7 నుంచి ఏపీ పదోతరగతి పరీక్షలు- వేసవి సెలవుల్లేవ్- జూలై 1 నుంచి కొత్త సంవత్సరంఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ మీడియట్ పరీక్షల విధానంలో పలు మార్పులు చోటు చేసు… Read More
తప్పు చేస్తే చంద్రబాబైనా అరెస్ట్ .. పట్టాభిపై దాడిలో కారు మాత్రమే ధ్వంసం.. ఎస్ఈసి పరామర్శ దేనికో ? అంబటి ఫైర్రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు దేశంపై దాడి జరిగిందంటూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ భ్రమలు కల్పించటానికి ప్రయ… Read More
నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకే .. ఎలమంచిలి ఎమ్మెల్యే బెదిరింపుపై పోలీసులకు ఫిర్యాదుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలు, ఎమ్… Read More
BPNLలో భారీగా ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేయండిభారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 3216 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయ… Read More
సభలో ఫోన్లతో వీడియోలు తీస్తారా? ఆ విషయం కూడా తెలియదా?: వెంకయ్య వార్నింగ్న్యూఢిల్లీ: మంగళవారం నాటి రాజ్యసభ సమావేశానలను కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంపై ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశ… Read More
0 comments:
Post a Comment