Tuesday, December 17, 2019

Anantapur: కన్నతల్లినే కాటేయబోయిన కామాంధుడు: చీరకొంగే ఉరితాడుగా..ఉసురు తీసిన తల్లి..!

అనంతపురం: నవ మాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లినే కాటేయబోయాడు ఓ కామాంధుడు. మమతానురాగాలు పంచిన అమ్మపై చెరబట్టబోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. దీన్ని పసిగట్టిన ఆ తల్లి ప్రతిఘటించింది. కామంతో కళ్లు మూసుకునిపోయిన కుమారుడి ఉసురు తీసింది. భర్తతో కలిసి కుమారుడిని హత్య చేసింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M3BH2S

Related Posts:

0 comments:

Post a Comment