ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌రేట్ తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతేడాది పోలిస్తే 6 శాతం తగ్గిందని వివరించారు. మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు కూడా తగ్గాయని.. విశాఖపట్టణం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కాస్త మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పారు. ఈ ఏడాది ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SAvAYc
Sunday, December 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment