Tuesday, December 17, 2019

ఏపీకి 3 రాజధానులు..వికేంద్రీకరణ తప్పదు: అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి: సభలో సీఎం జగన్ సంచలనం

ఏపీ రాజధాని పైన తన అభిప్రాయం ఏంటో ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీలో మూడు రాజధానులు అసవరమని అభిప్రాయ పడ్డారు. అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి జ్యుడిషియల్ కేపిటల్ గా అమలు చేస్తే బాగుంటుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M2t9JV

Related Posts:

0 comments:

Post a Comment