Tuesday, December 31, 2019

యూజీసీ నెట్ డిసెంబర్ 2019 ఫలితాలు విడుదల..అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్

న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (NET) ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌పై ఉంచింది. యూజీసీ నెట్ 2019 ఫలితాల కోసం ntanet.nic.in అనే వెబ్‌సైట్‌పై అభ్యర్థులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్‌టీఏ యూజీసీ నెట్ 2019 కంప్యూటర్ ఆధారిత పరీక్షను డిసెంబర్ 2 నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u2rb5T

0 comments:

Post a Comment