Saturday, December 21, 2019

రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో ముఖ్యమంత్రి కార్యాలయాలు.. త్వరలోనే రూ.10కి భోజనం పథకం..

అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేవ్ ఠాక్రే విననూత్న ప్రకటనలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ముఖ్యమంత్రి కార్యాలయాలు(సీఎంవోలు) ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా ఆఫీసులను ముంబైలోని మెయిన్ ఆఫీసుకు అనుసంధానం చేస్తామని, తద్వారా సీఎంతోగానీ, సీఎంవోతోగానీ పని పడే ప్రజలు ముంబై దాకా రావాల్సిన బాధ తప్పుతుందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SgX7O0

Related Posts:

0 comments:

Post a Comment