Sunday, December 15, 2019

1000 శాతం సబబే... పౌరసత్వ సవరణ బిల్లుపై మోడీ

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలోనే ప్రధాని మోడీ మాత్రం బిల్లును మరోసారి సమర్థించారు. పౌరసత్వ బిల్లును తీసుకురావడం 1000 శాతం సబబేనంటూ వ్యాఖ్యానించారు. కొత్త చట్టం పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ దేశాల నుండి వచ్చిన శరణార్థులు...అనేక ఇబ్బందులు పడుతున్న హిందువుల రక్షణ కోసమే బిల్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNXGQR

Related Posts:

0 comments:

Post a Comment