Monday, November 25, 2019

We are 162: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరేడ్: హేమాహేమీలతో కిటకిటలాడుతున్న హోటల్.. !

ముంబై: మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి శాసన సభ్యుల పరేడ్ ఆరంభమైంది. తమకు 162 మంది శాసన సభ్యుల బలం ఉందని ప్రకటించిన కూటమి నాయకులు.. ఆ వెంటనే- తమ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. ముంబైలోని హోటల్ గ్రాండ్ హయత్ వద్ద ఈ మూడు పార్టీలకు చెందిన 162 మంది శాసన సభ్యులతో పరేడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUt9jX

Related Posts:

0 comments:

Post a Comment