Wednesday, November 27, 2019

సుజనా ఓ అసత్యాల వీరుడు..! మండిపడుతున్న వైసీపి, టీడిపి నేతలు..!!

అమరావతి/హైదరాబాద్ : బీజేపి యేతర రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు మైండ్ గేమ్ కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో లేని రాష్ట్రల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమకు అందుబాటులో ఉన్నారని అధికార పార్టీ ఆత్వ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యూహాన్నిపక్కాగా అమలు చేసేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qR48K3

0 comments:

Post a Comment