Thursday, November 21, 2019

హెవీ ట్రాఫిక్‌తో అందరికీ బీపీలు, అదే ట్రాఫిక్‌తో ప్రాణాలతో బయటపడిన సచిన్, హమ్మయ్యా!

న్యూఢిల్లీ: ట్రాపిక్ ఇబ్బందులతో ప్రతిరోజు చాల మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ చిక్కులతో చాల మందికి బీపీ పెరిగిపోయి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే హెవీ ట్రాఫిక్ తో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వినడానికి చాల ఆశ్చర్యంగా ఉన్నా హెవీ ట్రాఫిక్ తో కిడ్నాప్ కు గురైన వ్యక్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37sNEIu

Related Posts:

0 comments:

Post a Comment