ఆర్టీసీ సమ్మెపై కార్మికులు కీలక డిమాండ్ నుండి వెనక్కి తగ్గారు. గత నలబై రోజులుగా విలీనంపై పట్టుబడుతున్న కార్మిక నేతలు తాత్కలికంగా విలీన డిమాండ్‌ను పక్కనబెట్టారు. విలీనం డిమాండ్ సమ్మెను పక్కదారి పట్టిస్తుందని ...అందుకే ఆ అంశాన్ని పక్కనబెడుతున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా... ప్రభుత్వం మిగిలిన అంశాలపై తమతో చర్చలు జరపాలని ఆయన కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qk21Jo
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment