బంగారం అంటే ఎవరికీ మక్కువ ఉండదు చెప్పండి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలు, సాంప్రదాయ కుటుంబాలే కాదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా బంగారం కొనడానికి ఇష్టపడుతారనేది కాదనలేని వాస్తవం. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరకు నాణ్యమైన బంగారాన్ని వినియోగదారులను అందించే విషయంలో కల్యాణ్ జ్యువెలర్స్ దూసుకెళ్తున్నది. 110 ఏళ్లకుపైగా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబాలు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారంలో ముందుకెళ్తున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XlWUcT
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment