Tuesday, November 19, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, కార్మికులకు మరో ఎదురు దెబ్బ... ప్రైవేట్ రూట్లపై కోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే కార్మిక సంఘాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూట్లను ప్రైవేట్‌పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర మోటారువాహన చట్టం ప్రకారం ఆర్టీసీ, మరియు ప్రైవేట్ రవాణా వ్యవస్థలను నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రైవేట్ రూట్లపై మంగళవారం కోర్టులో ఇరువర్గాలు వాదనలు కొనసాగిన సంధర్భంలో... కోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35hVfYQ

0 comments:

Post a Comment