Wednesday, November 20, 2019

ఆర్టీసి సమ్మెకు బ్రేక్..! భేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అశ్వథ్థామ రెడ్డి డిమాండ్..!!

హైదరాబాద్ : తెలంగాణ కార్మికులు తలపెట్టిన సమ్మె ముగిసింది. 47రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరూతూ ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతూనే పలు రూపాల్లో నిరసన తెలిపారు. అంతే కాకుండా దాదాపు 27మంది కార్మికులు ఉద్యోగాల పట్ల అభద్రతా భావంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ప్రభుత్వం నుండి కార్మికులు చేస్తున్న సమ్మె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/346XdLh

Related Posts:

0 comments:

Post a Comment