Wednesday, November 20, 2019

సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు లింకేజీపై తేల్చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దాఖలైన పిటీషన్లపై విచారణ నిర్వహిస్తోన్న దేశ అత్యున్నత న్యాయస్థానానికి సానుకూలంగా తన నిర్ణయాన్ని తెలియజేసిందంటూ అవే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335ETB1

0 comments:

Post a Comment