Saturday, November 30, 2019

శంషాబాద్‌.. సిద్దుల గుట్ట మహిళ శవంపై క్లారిటి ఇచ్చిన పోలీసులు

శంషాబాద్ సిద్దుల గుట్ట రోడ్డులోని మైసమ్మ గుడి వద్ద మరో గుర్తు తెలియని మహిళ మంటల్లో ఆహుతి అయిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే... ఘటన సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాధమిక అంచనాను బట్టి, ఆత్మహత్యగా పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టంకు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34yQs53

0 comments:

Post a Comment