Saturday, November 30, 2019

ఫైన్ వేస్తే.. బండిని పడేసి, తన్ని.. బోరున ఏడ్చిన వాహనదారుడు.. (వీడియో)

కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వేలకు వేలు ఫైన్ వేయడంతో ఆందోళన చెందుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మరో ఘటన వెలుగుచూసింది. యూపీలోని మీరట్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qPPQtv

Related Posts:

0 comments:

Post a Comment