Wednesday, November 27, 2019

శివసేనకే ప్రాధాన్యం: ఆ మూడు పార్టీలకు మంత్రి పదవుల పంపకాలు ఇలా

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమైంది. ‘మహా వికాస్ అఘాడీ'గా రూపుదిద్దుకున్న ఈ కూటమి ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మంత్రి పదవులపై ఈ పార్టీలు దృష్టి సారించాయి. మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్‌తో భేటీ తర్వాత మారిన సీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qPPrHk

Related Posts:

0 comments:

Post a Comment