ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెడుతూ... తీసుకున్న నిర్ణయం కొంత వివాదం చెలరేగిన విషయం తెలిసిందే...అయితే ఇదే విషయమై ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి హాట్సాఫ్ చెప్పారు. ఇంగ్లీష్‌ను మాద్యమాన్ని ప్రవేశపెట్టడడాన్ని ఆయన స్వాగతించారు. సీఎం జగన్ అక్రమార్జనపై ఫిర్యాదు: ప్రభుత్వ కాల్ సెంటర్ కు ఫోన్: 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలంటూ..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33l6K0d
Wednesday, November 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment