Friday, November 29, 2019

ఇంటికో పోలీసు ఉండరు, వివాదాస్పదమైన మంత్రి తలసాని వ్యాఖ్యలు, నెటిజన్ల సెటైర్లు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యతో సమాజం అంతా ఉడికిపోతుంటే తెలంగాణ మంత్రులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న సమయంలో నోరుజారుతున్నారు. చెల్లికి కాకుండా పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండేదని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇదే వాదనతో మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఏకీభవించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో అడుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OxQ80Y

0 comments:

Post a Comment