Tuesday, November 26, 2019

అజిత్ పవార్ కమ్ బ్యాక్ ఖాయమా?: అజిత్ దాదా వుయ్ లవ్ యూ అంటూ ఎన్సీపీ కార్యకర్తల ప్లకార్డులు

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సొంత గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడానికి ఎన్సీపీ అగ్ర నాయకత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అజిత్ పవార్ తమ కూటమి నాయకుడేనని, ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pObzkK

Related Posts:

0 comments:

Post a Comment