Saturday, November 16, 2019

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంపై స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం కు అత్యంత సన్నిహితంగా వుండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసులు తో కలిసి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వామి స్వరూపానంద పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQGEh2

0 comments:

Post a Comment