Wednesday, November 20, 2019

మేమంతా కలిసే ఉన్నాము... పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై శివసేన క్లారిటి

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇరు పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు నిర్వహించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే సిద్దంగాపరంగా బద్దశత్రువులైన కాంగ్రెస్, శివసేనలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvduHo

0 comments:

Post a Comment