Thursday, November 21, 2019

వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!

ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధంగా టీడీపీ..వైసీపీ నుండి ఎంపీలు.. ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు. జేరూసెలం కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwvWQ0

0 comments:

Post a Comment