ఎముకలు కొరికే చలిలో కూడా మహారాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తోన్నాయి. నిమిష నిమిషానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీపై శివసేన నిప్పులు చెరిగింది. బీజేపీ పార్టీ నియంత హిట్లర్‌ను తలపిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32vrv92
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment