Sunday, November 17, 2019

దుర్గం చెరువు కు కొత్త అందాలు: హౌరా బ్రిడ్జిని తలపించేలా : నెటిజెన్ల ప్రశంసలు..!

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు రూపు రేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. విదేశాలను తలపించే రీతిలో ఇక్కడ సాగుతున్న కొత్త ప్రణాళికల గురించి మంత్రి కేటీఆర్ ఫొటోలతో సహా ట్వీట్ చేసారు. దీనికి నెటిజెన్ల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. దుర్గం చెరువు తీగల వంతెన లింగ్ ఫొటోలను కేటీఆర్ షేర్ చేసారు. పనులు తుది దశకు చేరుకోవటంతో..ఆ పరిసర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XnBNqK

0 comments:

Post a Comment