Thursday, November 21, 2019

అమరావతి టీడీపీకే బంగారు గుడ్డు: సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం లేదు: ఆర్దిక మంత్రి బుగ్గన..!

ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ నేతల మీద ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి..ఆదాయం అని చెబుుతున్నారంటూ విమర్శించారు. అమరావతిలో ఎక్కడా సింగపూర్ ..ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం లేదని..అక్కడి రెండు కంపెనీలతో నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. తాజాగా.. సింగపూర్ ప్రభుత్వం రాసిన లేఖలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QP4EmL

0 comments:

Post a Comment