Tuesday, November 5, 2019

విజయసాయిరెడ్డికి పవన్ ఘాటైన పంచ్..! అధికారంలోకి రాగానే పునీతులయ్యారా అంటూ ప్రశ్న..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఇసుక ఉద్యమంపై అధికార పార్టీ నేతలు భగ్గుంటున్నారు. ఇసుక కొరతతో ఉపాది లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పతున్నారంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విశాఖలో పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ పట్ల వైసీపి ఎంపి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nledro

Related Posts:

0 comments:

Post a Comment