Thursday, November 14, 2019

ప్రధాని మోడీ... రంజన్‌గోగోయ్‌ని అభినందించారంటూ... బంగ్లా మీడియాలో ప్రచారం... ఖండించిన భారత్...

అయోధ్య తీర్పు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ జస్టీస్ రంజన్ గోగోయ్‌కి శుభాకాంక్షలు చెప్పారంటూ బంగ్లాదేశ్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి తప్పుడు వార్తలు అంటూ భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్‌లో భారత హై కమిషన్ ఓ లేఖ విడుదల చేసింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XenUek

0 comments:

Post a Comment