అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. మాలోకం అంటూ నారా లోకేష్‌పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/357kA7A
Sunday, November 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment