Friday, November 29, 2019

థాక్రే సర్కారుకు బలనిరూపణ: ప్రొటెం స్పీకర్‌గా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌ను శుక్రవారం ఎంపిక చేశారు. శనివారం జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సభ్యులున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఉద్ధవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVxPWE

Related Posts:

0 comments:

Post a Comment