Monday, November 25, 2019

సంజయ్ రౌత్: 162 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: కాస్సేపట్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సభ్యుల పరేడ్..!

ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గంతో ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల తరువాత మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్సీపీ చీలిక వర్గంలో శాసన సభ్యుల సంఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు అనుగుణంగా లేదంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరేడ్ ను ఏర్పాటు కానుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLNE23

0 comments:

Post a Comment