Friday, November 29, 2019

సోదరీకి బదులు 100కు ఫోన్ చేసి ఉంటే బాగుండేది..హోంమంత్రి

దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తన సోదరీకి బదులుగా పోలీసుల రక్షణ కోసం 100కు డయల్ చేసి ఉండాల్సిందని తెలంగాణ హోంమంత్రి మహ్మమూద్ ఆలీ అన్నారు. సంఘటన స్థలం నుండి 100కు కాల్ చేసి ఉంటే ఇలాంటీ దారుణ సంఘటన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటూ మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35VkxfJ

0 comments:

Post a Comment