Thursday, October 24, 2019

హుజూర్ నగర్ లో గులాబీ విజయంపై కేసీఆర్ తనయ కవిత స్పందన

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా చేజార్చుకుంది. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించే హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ . గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజారిటీతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDVb8R

0 comments:

Post a Comment