Tuesday, October 8, 2019

వైమానిక దళానికి అసలు సిసలు ఆయుధ పూజ: రాఫెల్ అందుకోనున్న రాజ్ నాథ్ సింగ్

ప్యారిస్: వైమానిక దళం అసలు సిసలు ఆయుధ పూజకు సిద్ధపడుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకం, అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ ను అందుకోనుంది. ఫ్రాన్స్ లో తయారైన ఈ యుద్ధ విమానాలను లాంఛనంగా స్వీకరించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ దేశానికి బయలుదేరి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ తో భేటీ అవుతారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Wp284

Related Posts:

0 comments:

Post a Comment