Sunday, October 13, 2019

త్రిశూర్ కు పోటెత్తిన భక్తులు..

తిరువనంతపురం: కేరళలోని త్రిశూర్ జిల్లా ఆదివారం ఉదయం భక్తులతో పోటెత్తింది. భక్తుల రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండని కుజిక్కాట్టుసేరి ఒక్కసారిగా వందలాది మంది భక్తులతో నిండిపోయింది. దీనికి కారణం.. మరియం థ్రెసియస్. ఆమె సమాధి స్థానిక చర్చిలో ఉండటం. కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెసియస్ కు అత్యున్నతమైన సెయింట్ హుడ్ హోదా లభించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32crRC4

Related Posts:

0 comments:

Post a Comment