Friday, October 4, 2019

సమ్మె నివారణ బాధ్యత మంత్రులకు లేదా: అధికారులు విఫలమయ్యారు: ట్రబుల్ షూటర్లు ఏమయ్యారు..!

అసలే పండుగల సమయం. అందునా దసరా. వరుస సెలవులు. అనివార్యంగా మారుతున్న ఆర్టీసి సమ్మె. అనేక విడతలుగా ఆర్టీసి కార్మిక సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు. ఫలితం శూన్యం. సమ్మెకు వెళ్తే వేటు వేస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరిక. లెక్క చేయని కార్మిక సంఘాలు. ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు. రైళ్లల్లో దొరకని సీట్లు. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/358l6mI

0 comments:

Post a Comment