Wednesday, October 16, 2019

ఆయన చెబితే చేశా: తన తప్పును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదికి నెట్టేసిన న్యాయవాది

న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న హైడ్రామాకు ప్రధాన కారకుడైన సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్.. తాను చేసిన తప్పును ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ మీదికే నెట్టేశారు. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది విచారణ కొనసాగుతున్న సమయంలో హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్ సింగ్ చేతుల్లో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33BZyNM

0 comments:

Post a Comment