Monday, October 14, 2019

కేసీఆర్ గారూ! టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఆర్ నారాయణమూర్తి భావోద్వేగం

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. సమ్మె కారణంగా ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల మధ్యలో సామాన్యులు, ప్రజలు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుద్ధాల హనుమంతు, జానకమ్మ అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ ఒక్కటీ తప్ప! ప్రభుత్వంతో చర్చలకు రండి: ఆర్టీసీ సంఘాలకు కేకే పిలుపు, అశ్వద్ధామరెడ్డి ఏమన్నారంటే?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEwuCx

Related Posts:

0 comments:

Post a Comment